ప్లీజ్ ఇండియాకు కూడా కరోనావైరస్ రావాలి??

  • 9.8k
  • 1
  • 2.9k

చైనాలో కరోనావైరస్ వచ్చి 20 రోజులు: చైనా అధ్యక్షుడు కరోనావైరస్ గురించి ఎలాంటి రెమిడీస్ తీసుకోవాలని వ్యాధి వ్యాప్తిని ఎలా తగ్గించాలో అర్థం కాకా ఆలోచిస్తూ తల పట్టుకుని ఉన్నాడు ఇంతలో పర్సనల్ సెక్రటరీ అధ్యక్షుడు దగ్గరికి వచ్చి సార్ కరోనావైరస్ గురించి లేటెస్ట్ అప్డేట్ డేటా.... ఇప్పటికే 2000 మంది మృత్యువాత పడ్డారు,1500 మందికి వ్యాధి నిర్ధారణ జరిగింది.. ఇలాగే జరిగితే మా దేశం ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పోయి ఆర్థిక సంక్షోభ ఎదుర్కోవడం జరుగుతుంది... అప్పుడే చైనా అధ్యక్షుడు ఫోన్ రింగ్ అవుతుంది... సార్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఫోన్... ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి సార్... ఏంటి సార్ మీ దేశానికి ఏదో కొత్త వైరస్ వచ్చిందంట దానికి మందులు, వ్యాక్సిన్లు నివారణ కూడా లేదంట.. ఆ వైరస్ వల్ల మీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని విన్నాను... ఇప్పుడు ఎలా ఉంది....