చీకటి

  • 39.4k
  • 2
  • 9.1k

పడమటన సూర్యుడు అస్తమించాడు చల్లని గాలి చెట్లను తాకుతూ ప్రకృతికి జోల పాడున్నట్టు ఉంది ఆ గాలి శబ్ధం ఆ అడవిలో ఉన్న జీవాలు అన్ని వేటి స్తవరాలకి అవి చేరుకున్నాయి పక్షులు పొద్దునే కలుద్దాం అని సూర్యుడికి సెలవు పలికి గూటికి చేరాయి చీకటి పడింది చుక్కలు చీకటిని చీల్చుకొని మేము ఉన్నం అని ఆకాశం లో మెరుస్తున్నాయి రామయ్య గొర్రెలను అన్నిటినీ ఒక్క దగ్గర చుట్టూ కంచెగా ఒక వల లాంటిది కట్టి ఉంచి భ్ తను కూడా పాడుకుందాం అని అల ఒరిగాడు ఆ అడవిలో చల్లని గాలి వస్తుంది ప్రకృతి కూడా నిశబ్దంగా నిద్ర పోతుంది కని రామయ్యకు మాత్రం కన్ను ముస్కోడం లేదు మదిలో ఎన్నో ఆలోచనలు మనసు లో ఏదో బాధ తనని నిద్ర పోనివ్వడం లేదు బలవంతంగా కళ్ళు మూసుకొని పడుకుంది అనుకున్న ఆలోచనలు అడ్డుపడుతూ ఉన్నాయి అల ఆకాశం లోని చుక్కలని