నిజాలు మరియు అంచనాలు

  • 60.2k
  • 3
  • 13.6k

1. సూర్యుని కాంతి మన భూమిని చేరడానికి 8 నిముషాలు పడుతుంది. ఒకవేళ వున్నట్లు వుండి సూర్యుడు మాయమైనా 8 నిమిషాలు వరకు మనకు సూర్యుడు వున్నట్లు కనపడతాడు. 2. చాలా వరకు ఏలియన్స్ అంటే అంతరిక్షం నుండి వచ్చే జీవులు అనుకుంటారు. కాని ఏలియన్ అనే పదానికి అర్దం మన గ్రహం నుండి కాకుండా వేరే గ్రాహాల మీద వుండే ప్రతిదాన్ని ఏలియన్ అనే అంటారు. వేరే ఏదైనా గ్రహం లో జీవం వుంటే వాటికి మనం ఏలియన్స్. 3. నెప్ట్యూన్ మరియు యురేనస్ లో వున్న ఒత్తిడి వల్ల అక్కడ వజ్రాలు వర్షం లా పడతాయి. 4. మనం ఇంద్రధనుస్సు ని విమానం నుండి చూస్తే అది మనకు సర్కిల్ లా కనపడుతుంది. దానికి కారణం మనం భూమి మీద వున్నప్పుడు మనకి వర్షం మరియు కాంతి 180 డిగ్రీ లో వుంటుంది కాని మనం విమానం లో