సౌర కుటుంబం

  • 44.8k
  • 8.8k

మన సౌర కుటుంబం 4.6 బిలియన్ సంవత్సరాల ముందు ఏర్పడింది. గ్యాస్, డస్ట్, ప్లాస్మా వున్న మాలిక్యులర్ క్లౌడ్ లో జరిగిన గురుత్వాకర్షణ శక్తి వల్ల మన సౌర కుటుంబం ఏర్పడింది. మొట్ట మొదట మన సూర్యుడు ఏర్పడ్డాడు. ఆ తర్వాత మిగిలిన గ్యాస్, డస్ట్ అంతా ఒక ప్లేన్ డిస్క్ లా అయి కొత్తగా ఏర్పడిన సూర్యుని చుట్టూ తిరిగింది. దీనినే ప్రొటోప్లానెటరీ డిస్క్ అంటారు. దీని నుండి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు ఏర్పడ్డాయి.మన సౌర కుటుంబం 3 భాగాలు గా వుంటుంది.1. ఇన్నర్ సోలార్ సిస్టమ్2. ఔటర్ సోలార్ సిస్టమ్3. ట్రాన్స్ నెప్ట్యూనియన్ రీజన్ఇన్నర్ సోలార్ సిస్టమ్ లో 4 గ్రహాలు వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, అస్టిరోయిడ బెల్ట్ వుంటుంది. 4 గ్రహాలు ఏంటి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. వీటిని రాతి గ్రహాలు అని కూడా అంటారు. ఇవి సూర్యునికి దగ్గరగా ఉండే