సౌర జ్వాల

  • 11.8k
  • 1
  • 2.8k

మన సౌర కుటుంబం కి రాజు సూర్యుడు. కొన్ని కోట్ల నక్షత్రాలు వున్న మన పాలపుంత లో ఒకటి. మొత్తం సౌర కుటుంబములో 8 గ్రహాలు వున్నాయి. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్. ఈ 8 గ్రహాలు సూర్యుని యొక్క బారీ సెంటర్ చుట్టూ తిరుగుతాయి. బారీ సెంటర్ గురించి తెలియాలి అంటే ఉదాహరణకు మన సౌర కుటుంబం లోని సూర్యుని ని భూమి ని ఉదాహరణగా తీసుకుందాం. బారీ సెంటర్ ఒక వస్తువు యొక్క మాస్ ని బట్టి వుంటుంది. సూర్యుని మాస్ మన భూమి కంటే 3,33,000 రేట్లు ఎక్కువ. కాబట్టి సూర్యుని కి భూమి కి మద్య బారి సెంటర్ సూర్యుని మద్యభాగం కంటే కొన్ని కిలోమీటర్ల పక్కకు వుంటుంది. అందుకే మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ వున్నట్లు కనపడుతుంది. అదే మనం సూర్యుని ని గురుడు