నేటి జంట

  • 32.5k
  • 1
  • 4.9k

అమ్మాయి అన్న పదమే అందరికి ఆసక్తి కలిగిస్తుంది , ఎందుకు అంటే అమ్మాయి ప్రకృతి సహజ అందం కనుక... అయితే అందులో కొంతమంది కి ఆ అమ్మాయి అంటే గౌరవం,మరి కొంత మంది కి చులకన. ఏది ఏమైనా ఎన్ని యుగాలు మారినా అమ్మాయిని చూసే చూపులు మాత్రం మారలేదు. అదే 'ఏదో సినిమా లో చెప్పినట్టుగా ఎపుడు చూడని చూపులు నన్ను వింతగా చూస్తున్నాయి' ఇలా ప్రతి అమ్మాయి తన జీవితంలో ఒకసారి అయినా భావిస్తుంది ... ఇదే భావన కి ఓ అమ్మాయి , మటుకు పదే పదే గురియైనది . ఆమె ఆ చూపులని ఎల్లా ఎదురుకుంది,