తప్పు ఎవరిది ‘National Story Competition-Jan’

(45)
  • 20k
  • 1
  • 4.9k

కొత్తగా జడ్జీ కాబోతున్నాడు విశ్వనాథo.అర్థరాత్రి లా పుస్తకాలు తిరగేస్తున్న అతనికి తన టేబుల్ మీద ఉన్న న్యాయ దేవత బొమ్మ ఏడవడo వినిపిస్తుoది. ఆశ్చర్యపోయిన అతను ఏడుపుకు కారణమేమని న్యాయదేవతని అడుగుతాడు..