You are my destiny. book and story is written by priyanka in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. You are my destiny. is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
యూ ఆర్ మై డెస్టినీ - నవలలు
priyanka
ద్వారా
తెలుగు Love Stories
ఇది అక్క క్యూట్ స్వీట్ లవ్ స్టోరీ .తన జీవితంలో పెళ్లి అనేది చేసుకోకూడదు అని బలంగా నిర్ణయించుకుంటుంది ప్రియా కానీ అనుకోని సంఘటన వల్ల , తన బావతో తన పెళ్లి కుదురుతుంది. ఇది తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేనిది.ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి అనే ప్రయత్నంలో ప్రియ తన ఫ్రెండ్స్ చాలా ప్లాంట్స్ వేస్తూ ఉంటారు, కానీ వాటి అన్నిటిని తిప్పికొడుతూ ఉంటాడు తన బావ.ఇంతకీ మన ప్రియా పెళ్లి జరుగుతుందంటారా ? జరగదంటారా? అలాగే ప్రియా తన ఫ్రెండ్స్ కలిసి చేసే గలాటా , వాటి అన్నిటిని తిప్పికొట్టే తన బావ ప్రయాణం,ప్రియా ఇంకా తన బావ లా ప్రేమ ప్రయాణం చూసేద్దామా, మరి ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం రండిఒక అందమైన విల్లా… ఆధునిక ఇంటీరియర్‌తో మూడు అంతస్తులు గల ఒక అందమైన భవనం . దాదాపు పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విరాజిల్లుతూ,
ఇది అక్క క్యూట్ స్వీట్ లవ్ స్టోరీ .తన జీవితంలో పెళ్లి అనేది చేసుకోకూడదు అని బలంగా నిర్ణయించుకుంటుంది ప్రియా కానీ అనుకోని సంఘటన వల్ల , తన బావతో తన పెళ్లి కుదురుతుంది. ఇది తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేనిది.ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి అనే ప్రయత్నంలో ప్రియ తన ఫ్రెండ్స్ చాలా ...మరింత చదవండివేస్తూ ఉంటారు, కానీ వాటి అన్నిటిని తిప్పికొడుతూ ఉంటాడు తన బావ.ఇంతకీ మన ప్రియా పెళ్లి జరుగుతుందంటారా ? జరగదంటారా? అలాగే ప్రియా తన ఫ్రెండ్స్ కలిసి చేసే గలాటా , వాటి అన్నిటిని తిప్పికొట్టే తన బావ ప్రయాణం,ప్రియా ఇంకా తన బావ లా ప్రేమ ప్రయాణం చూసేద్దామా, మరి ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం రండిఒక అందమైన విల్లా… ఆధునిక ఇంటీరియర్‌తో మూడు అంతస్తులు గల ఒక అందమైన భవనం . దాదాపు పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విరాజిల్లుతూ,
అందరూ ఒకేసారి అరవడంతో ఫోన్ తన చెవి నుంచి దూరంగా పెట్టుకొని " అబ్బా... ఏంట్రా అలా అరుస్తున్నారు. ". అని అంది ప్రియా కొంచెం చిరాగ్గా. " స్వీటీ ఇది ఏప్రిల్ మంత్ కాదు ఏప్రిల్ దాటి చాలా రోజులు అవుతుంది మమ్మల్ని ఏప్రిల్ఫుల్ చేద్దామనుకుంటున్నావా ముందు ఎందుకు డెకరేట్ చేస్తున్నారు అది ...మరింత చదవండిమమ్మల్ని ఫుల్ చేయడం కాదు " అని అన్నాడు నితిన్. పొద్దున్నే నితిన్ కి జాగింగ్ చేసే అలవాటు ఉంది అలా జాగింగ్ చేసిన తర్వాత ఇంటి టెర్రస్ పైన ఉన్న అతని ఓపెన్ జిమ్ లో వర్కౌట్ చేయడం అతనికి అలవాటు రోజు లాగానే తన జీమ్ చేస్తూ ఉండగా ప్రియా వాళ్ళ ఇల్లు ఎవరో డెకరేట్ చేస్తూ కనిపించారు , అంత సడన్గా ఎందుకు డెకరేట్ చేస్తున్నారు అనేది అతనికి అర్థం కాలేదు అతనికి ఫఫస్ట్ గుర్తొచ్చింది ప్రియా వాళ్ళ నాన్నమ్మ
ఆదిత్య ఫ్రెష్ గా స్నానం చేసి బాత్రూంలో నుంచి బయటికి రాగానే అక్షయ బెడ్ మీద కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించింది . అతను స్నానానికి వెళ్లే ముందు వరకు బాగానే ఉంది .అతను స్నానం చేసి బయటకి రాగానే తన మొహం ఎందుకో వాడిపోయినట్టు కనిపించింది. అతను స్నానానికి వెళ్లి వచ్చిన ...మరింత చదవండికాస్త సమయంలో ఏం జరిగిందో అతనికి అర్థం కాలేదు.వాళ్ల అమ్మ ఎలాగో ఈరోజు బయటికి వెళ్ళాలి అని ముందుగానే చెప్పడంతో పొద్దున్నే లేచి రెడీ అయింది అక్షయ. ఆదిత్య కూడా స్నానం చేసి వచ్చాడు .ముందుగానే సిద్ధం చేసుకున్న బట్టలు తీసుకుని పక్కనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి డ్రెస్ వేసుకొని మెల్లగా వెళ్లి తన పక్కన కూర్చుని తన భుజం చుట్టూ చేతులు వేసి " ఏం జరిగింది బంగారం అలా ఉన్నావు ? ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా
అరుణ్ విల్లా.టైమ్ ఉదయం :8:00.అరుణ్ స్నానం చేసే రెడీ అయ్యి అదం ముందు తన తల దువ్వుకుంటా ఉన్నాడు.ఇంతలో సంధ్యా గారు ( అరుణ్ అమ్మ) అరుణ్ కి కాఫీ తీసుకుని వచ్చింది." ఎక్కడికి రా ప్రియా వాళ్ళ ఇంటికేనా" అని అడిగింది.వాళ్ళ అమ్మ చేతిలో నుంచి కాఫీ తీసుకుంటూ" ఎస్ మా కరెక్ట్ ...మరింత చదవండిగెస్ చేశావు, ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నేను బ్రేక్ ఫాస్ట్ ప్రియా వాలా ఇంట్లో చేస్తాను నాకోసం బ్రేక్ ఫాస్ట్ చేయొద్దు" అని చెప్పాడు." ఈరోజు మార్నింగ్ మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది జగదీష్ అన్నయ్యగారు పొద్దున్నే ఫోన్ చేసి ఏదో ఫంక్షన్ ఉంది డెఫినెట్ గా రావాలి అని చెప్పారు " అని చెప్పింది." అవును మామ్ అంకుల్ వాళ్ళ సిస్టర్ వస్తున్నారు అంట సో చిన్న వెల్కమ్ పార్టీగా పెడుతున్నారు , ప్రియా పొద్దున్నే ఫోన్ చేసి నన్ను వన్
ప్రియా ఫ్రెష్ గా స్నానం చేసి బయటికి రాగా వాళ్ళ అమ్మ సునంద ఎదురుగా నవ్వుతూ కనిపించింది ఆవిడ చేతిలో సాంబ్రాణి ధూపం పట్టుకొని ఉంది .ఆవిడని చూస్తూ నవ్వుతూ" మామ్ ఈరోజు నువ్వు వచ్చావ్ ఏంటి నానమ్మ ఎక్కడ, రోజు తానే కదా నా తలకి సాంబ్రాణి ధూపం వేయడానికి వస్తుంది " ...మరింత చదవండిఅడిగింది." మీ నానమ్మ,.. వాళ్ళ కూతురు వస్తుందన్న ఆనందంలో కింద సర్వెంట్స్ కి ఆర్డర్స్ ఇస్తూ ఉంది , అది ఎలా చేయాలి ఇది అలా చేయాలి అంటూ , సో ఆవిడ పని ఈరోజు నాకు అప్పగించింది" అని నవ్వుతూ చెప్పింది సునంద." సరే మమ్మీ త్వరగా కానివ్వవా? నా కృష్ణయ్య నాకోసం వెయిట్ చేస్తున్నాడు " అని అంటూ బెడ్ మీద పడుకొని తల కిందకి వేలాడేసింది.సునంద వచ్చి తన కూతురి జుట్టుకి దూపం వేస్తూ ఉంది."అమ్ము.." అని సునంద పిలుస్తుంటే