Madhura Nagari lo murali ganam book and story is written by Radhika Lakshmi in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Madhura Nagari lo murali ganam is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
మధురానగరిలో మురళీ గానం భాగం - నవలలు
Radhika Lakshmi
ద్వారా
తెలుగు Love Stories
యంత్రం ఐదు గంటలు................వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది....
రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్నడుచుకుంటూ ఇళ్ళకు చేరుతున్న జనం,
అలసిపోయి ఆ చల్లటి గాలికి సేద తీరుతూరేపటి పని ఒత్తిడి ని తలుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు,
పని చేసి రిటైర్ అయి ఈవినింగ్ వాక్ కివచ్చిన వాళ్ళు ఇలా సందడిగా ఉంది అంతా.
ఆగండి ఆగండి ఇక్కడ ఎవరో టెన్షన్ పడుతూఉన్నాడు ఇతను ఎవరో చూద్దాం....
నేను మీకు వివరాలు పంపి ఎన్ని రోజులుఅయింది తెలుసుకోవడం అంత కష్టమా
ఎన్ని రోజులు కొంచెం త్వరగా తెలుసుకోండి అంటున్నాడు
సరే పోదాం పదండి మనం వెళ్దాం.....
యంత్రం ఐదు గంటలు................వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది....రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్నడుచుకుంటూ ఇళ్ళకు చేరుతున్న జనం,అలసిపోయి ఆ చల్లటి గాలికి సేద తీరుతూరేపటి పని ఒత్తిడి ని తలుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు,పని చేసి రిటైర్ అయి ఈవినింగ్ వాక్ కివచ్చిన వాళ్ళు ఇలా సందడిగా ఉంది అంతా.ఆగండి ఆగండి ఇక్కడ ఎవరో టెన్షన్ ...మరింత చదవండిఇతను ఎవరో చూద్దాం....నేను మీకు వివరాలు పంపి ఎన్ని రోజులుఅయింది తెలుసుకోవడం అంత కష్టమాఎన్ని రోజులు కొంచెం త్వరగా తెలుసుకోండి అంటున్నాడుసరే పోదాం పదండి మనం వెళ్దాం.....ఒక బైక్ వస్తోంది.పాతిక సంవత్సరాల వయసుఉన్న అమ్మాయి డ్రైవ్ చేస్తోంది.వెనకాల ఇంకో అమ్మాయి ఉంది సేమ్ వయసుఉంటుందిఇద్దరూ ఎందుకో టెన్షన్ పడుతున్నారు.బైక్నడిపే అమ్మాయి వెనకాల ఉన్న అమ్మాయితోఊరుకో రజనీ ఏం కాదు అక్క క్షేమంగాఉంటుంది మనం ఎంచక్కా బేబీ తో వస్తుంది అంది.ఏమోనే అక్క ప్రెగ్నెన్సీ కన్ఫాం అయినదగ్గర్నుంచి అంతా కంగారే ఏదో ఒక టెన్షనేహాస్పిటల్ చుట్టూ
ఏరా తల్లీ ఇవన్నీ నీకు చాలా చాలా అవసరం కదా అంటూ కబుర్లు చెబుతుంది నందనరజనీ పేరెంట్స్ ఊరు వెళ్ళారు రేపు వస్తారు గిరిజ అత్తగారి వాళ్ళు రేపు వస్తారురాత్రి ఎనిమిది గంటలు ఏవో మెడిసిన్స్ కావాలంటే రజనీ వెళ్ళిందితిరిగి వస్తుంటే వీళ్ళు పేర్లు వినబడి తల పక్కకు తిప్పి చూసిందికృష్ణ వీళ్ళ గురించే ...మరింత చదవండిరిసెప్షన్ లోరజనీ చేతులు కట్టుకుని నిలబడి చూస్తుందిమనిషి పూర్తిగా మారిపోయాడుఇలా వెళ్ళి రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుంటే రూం నెంబర్ 10 సార్ అని చెప్పారుథాంక్యూ అని వెనక్కి తిరిగి రజనీని చూసి హాయ్ అన్నాడు కృష్ణ నవ్వుతూనమస్తే సార్ ఎలా ఉన్నారు ఏంటి ఇలా వచ్చారు దారి తప్పి వచ్చారా అని సారీఒంట్లో బాగాలేదా ఓహో మీ మిస్సెస్ ని తీసుకుని వచ్చారా యూ క్యారీ ఆన్ఐ యాం సారీ సార్ డిస్ట్రబ్ చేసినందుకు అని నేను వెళ్తాను అంది రజనీఅయిపోయిందా పాఠం
ఫ్రెష్ అయి వచ్చి పడుకుని ఫోన్ తీసి ఫోటోలు చూస్తూ దీని నెంబర్ తీసుకోవాలి ఎలా ఉండేది ఎలా అయింది అని బ్లాక్ చేసిందా లేదా మార్చిందా అనుకున్నాడు కృష్ణదీనిని చూసిన ఆనందంలో ఏదీ గుర్తు లేదు అనుకుంటూ పడుకున్నాడు కృష్ణనందన ఫ్రెష్ అయి వచ్చి కూర్చుంది కాసేపటికి లేచి పడుకుంది లేచి ఏదో ...మరింత చదవండిచేసి చూసి చూస్తూ నిద్రపోయింది ఎప్పటికోఉదయం ఐదు గంటలకు లేచి ఫోన్ చేసింది రజనీకినేనే చేద్దాం అనుకుంటున్నా నాన్న వాళ్ళు రావడం లేదు ఏవో బ్యాంక్ పని ఉందిమళ్ళీ మళ్ళీ రావడం పోవడం ఎందుకు అని అత్తయ్య వాళ్ళు కూడా రావడం లేదు అంది రజనీఎందుకు అంది నందనఈరోజు మంచి రోజు కాదంట రేపు వస్తారంట బావగారిని కూడా వద్దు అన్నారంట అంది రజనీఅవునా సరే నువ్వు ఉండు నేను నీకు బట్టలు తీసుకుని వస్తాను అక్కకి ఏం పెట్టాలోకనుక్కుని చేస్తా నువ్వు టెన్షన్
నందన సెలవు కాబట్టి ఇల్లు క్లీన్ చేసి లంచ్ ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్తుంటే గుర్తు వచ్చిందిబైక్ కీస్ కనబడలేదు బైక్ హాస్పిటల్ లో ఉంది అని ఆటో కోసం నిలబడింది ఇంతలో కృష్ణ వచ్చి వెళ్దామా అన్నాడు.మీరు ఏంటి ఇక్కడ నేను రాను మీతో అంది నందన.అంతలేదు కానీ రావే కోతి నాకు ...మరింత చదవండిఉంది అని బ్యాగ్ ముందు పెట్టుకొని ఎక్కు అన్నాడు కృష్ణ.నందన ఎక్కి కూర్చుని నా జోలికి రావద్దు మీకూ నాకూ ఎటువంటి రిలేషన్ లేదు అంది.మూసుకోవే అని హాస్పిటల్ కి తీసుకుని వచ్చి ఉండు ఫోర్ కి వస్తాను బయటికి వెళ్దాంఅమ్మ వాళ్ళు వస్తున్నారు అని కీస్ నందన చేతిలో పెట్టి బైక్ తిప్పి వెళ్తూ ఆగిఎటైనా వెళ్ళావో సిటీ మొత్తం సైరన్ మోగుతుంది నువ్వు నాకు కనిపించిన చోటేనీకు ఇత్తడి అయిపోతుంది అని వెళ్ళి పోయాడు కృష్ణ.నా కీస్ కావాలని తీసుకుని రాత్రి
హా వెళ్దాం అని రజనీ ఇంకా నాలుగు రోజులు ఉంటాను అమ్మా వాళ్ళు రాగానేఈ కోతి కాదు ఈ పిల్లను తీసుకుని మా ఇంటికి రావే అనినందన వైపు తిరిగి రా సరేనా అని బుగ్గ లాగి గిరిజా జాగ్రత్త అని వెళ్ళింది.ఆవిడ అటు వెళ్ళగానే గిరిజ రజనీ ఇద్దరూ నవ్వారు.నిన్ను అంటూ రజనీ ...మరింత చదవండిపడింది నందన.టైం చూసి ఓయ్ అని మెసేజ్ చేసాడు కృష్ణ నందనకి.నో రిప్లై.నా తల్లి ఏదో కెలికింది అని ఇంటికి వచ్చాడు కృష్ణ.కోతిని చూసాను నచ్చలేదు చిన్న గడ్డం ఆ కళ్ళు ముక్కు వంకరఏం బాగాలేదు అంది రేవతి మంచినీళ్ళు ఇచ్చికృష్ణ కి.కృష్ణ తాగి రేవతి చెప్పింది విని పొలమారి దగ్గుతూ ఏంటి అన్నాడు.అవును రా అని నీకు ఏమైంది ఆ పిల్ల నచ్చిందా నీకు అంది రేవతిఆ అని పో అమ్మా అని రూంలోకి వెళ్ళాడు కృష్ణ.రేవతి నవ్వుకుంటూ కూర్చుంది డైనింగ్ టేబుల్