My Evil Lover book and story is written by sharanya in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My Evil Lover is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ఊరి చివర....ఒక అమ్మవారి ఆలయం...అక్కడ ఒక అమ్మాయి....తనకోసం ప్రాణం కాదు...తినను ప్రేమించిన వాళ్ళ ప్రాణం కోసం.... నాన్న కావాలంటే నన్ను చంపేయండి....! వాళ్ళని ఎం చెయ్యకండి అంటుంది....! ఆయన ఏంటే బజారుదాన....! నీలాంటిది నా కూతురు అని చెప్పుకోవడానికే అసహ్యంగా ఉంది....! నా కడుపునా చెడబుట్టావు ...మరింత చదవండిఅంటాడు...ఆ అమ్మాయి అవును నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను అని వాళ్ళతో అని..! మనసులో నీకు.! నీ వాళ్లకి..! నా వల్ల ఎం కాకూడదు...! అని అనుకుంటున్న మరుక్షణం...తను నేలపై పడిపోతుంది... తన ఒళ్ళంతా రక్తం....అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వచ్చి తనని చూసి... నిక్కీ.. అని గట్టిగా అరుస్తాడు....సీన్ కట్ చేస్తే....ఆ అబ్బాయి నిక్కీ ని హాస్పిటల్ కి తీస్కొని వెళ్తాడు...అతని వైట్ షర్ట్ మొత్తం బ్లడ్ తో తడిచి పోతుంది....డాక్టర్స్ అటూ... ఇటూ... కంగారుగా తిరుగుతూ ఉన్నారు....ఆ అబ్బాయియి అక్కడే ఒక వినాయక ( మై
వీళ్లు ఏదో ఎస్కేప్ ప్లాన్ వేసి గోడ దూకితే....! మరొకపక్క ఆ పెళ్లి వాళ్ళు వీళ్ళకంటే ముందుగానే బయటికి వచ్చేస్తారు....మన వినయ్ వెంటనే రియాక్ట్ అయ్యి.... అక్కడే మన అఖిల్ కార్ ఉండడంతో తను లేచి వాళ్ళని లేపి ఇద్దరినీ లాక్కొని వెళ్లి...తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని మిగిలిన ఇద్దరిని త్వరగా ఎక్కి చావండి ...మరింత చదవండిఅంటాడు...అఖిల్ కార్ ఎక్కకుండా ఆ మండపం వైపే చూస్తూ ఉంటాడు....పెళ్లికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ముగ్గురుని పట్టుకోవడానికి అని వాళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు...అభయ్ కార్ ఎక్కి వినయ్ నువ్ కార్ స్టార్టింగ్ చెయ్ అని..." అక్కి..! " బావా... రారా అని కంగారుగా పిలుస్తాడు...అభయ్ ఎంత పిలిచినా అక్కి అదే మండపం వైపు చూస్తూ ఉండడంతో....అభయ్ తన చెయ్యి పట్టుకొని ఒక గుంజు గుంజేస్తాడు..!దాంతో అక్కీ వచ్చి సీట్లో పడతాడు.!వెంటనే అభయ్ డోర్ వేసేసి లగెత్తరో ఆజాము... అని అంటాడు.వినయ్ వెంటనే కార్