Hey, I am on Matrubharti!

కమల శ్రీ మాతృభారతి ధృవీకరణ ఒక అప్డేట్ పోస్ట్ చేసారు. తెలుగు Thank You
9 నెల క్రితం

ఇన్నాళ్లూ
నాకోసం
ఏం చేయవేం అనేదాన్ని
కానీ
నా కోసం
నువ్వేదైనా
చేస్తావని ఈ రోజు అర్థం అయ్యింది...!!!

... కమల'శ్రీ'✍️.

మరింత చదవండి
కమల శ్రీ మాతృభారతి ధృవీకరణ ఒక అప్డేట్ పోస్ట్ చేసారు. తెలుగు Thought
11 నెల క్రితం

// బంధం//


దేన్నీ తెగేదాకా లాగొద్దు
ఒకసారి తెగినాక
అతుక్కోవడం చాలా కష్టం
అది తాడైనా... బంధమైనా

... కమల'శ్రీ'✍️.

మరింత చదవండి