8.Triangle love story జూనియర్స్ : ప్రీతీ,తేజ్,విక్రమ్,వినీత,అభి,వైష్ణవి,ప్రేమ,వందన,ప్రణవి సీనియర్స్ : చేతన్,నీరజ్,కౌశిక్. మొదటి సెమిస్టరు పరీక్షలు కి ముందు 10 రోజులు చదువుకోడానికి సెలవలు ఇచ్చారు. ప్రీతీ రోజు కాలేజీ కి చదువుకోడానికి వద్దాం అని అనుకుంటుంది