What if the girl is not a mother? book and story is written by PRINCE PREMKUMAR in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. What if the girl is not a mother? is also popular in Women Focused in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ఆడపిల్ల అమ్మ కాకపోయి ఉంటే? PRINCE PREMKUMAR ద్వారా తెలుగు Women Focused 282 Downloads 1.1k Views Writen by PRINCE PREMKUMAR Category Women Focused పూర్తి కథని చదవండి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి వివరణ సృష్టికి మూలం స్త్రీసృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే.కానీ స్త్రీ లేని అతడి జీవితం అర్థరహితం.మగవారి జీవితంలో మగువ తన ఊపిరి...మగువ మానవ మనుగడలో మాధుర్యం నింపివెలుగునిస్తుంది.మగాడికి జన్మ ఇచ్చిఅతడి వెనక నిలబడి తగు సలహాలను ఇచ్చివిజయపథంలో నడిపిస్తుంది.ఆమె మార్గదర్శిగా ఉండి బతుకునుఇంపుగా సరిదిద్దుతుంది.ప్రపంచంలో మరే ఇతర దేశం స్త్రీకి ఇవ్వనిసమున్నత స్థానాన్ని మనదేశం ఇచ్చింది.ప్రకృతి వనరులు, దేశం, పశుపక్ష్యాదులు, పరిసరాలు... ఇలా అన్నింటినీ స్త్రీ మూర్తిగా గౌరవించి నమస్కరించే సంస్కారంకేవలం మనదేశంలోనే ఉంది.గంగానదిని గంగామాత అని, దేశాన్ని దేశమాత అని,భూమిని భూమాత అంటూ... తల్లిగా, స్త్రీ మూర్తిగాగౌరవించే సంస్కారం భారతీయసంస్కృతికి ప్రత్యేకం.అలాంటి ఈ దేశంలో రోజుకొక కల్చర్ అవతరిస్తుందిఇప్పుడు ఎంతోమందికి నచ్చిన కల్చర్ఎంతోమంది ఫాలో అవుతున్న కల్చర్ముఖ్యంగా సిటీలలో బాగా అభివృద్ధి చెందిన కల్చర్...ఎంతోమంది ఆడపిల్లలు స్వేచ్ఛ స్వాతంత్రం పేరుతోజీవితాలను నాశనం చేసుకోవడానికిపునాదిగా ఏర్పడిన కల్చర్..... రహస్య భార్యఎందుకు కలిసి ఉంటున్నారు తెలియదుఏది ఆశించి ఉంటున్నారో తెలియదుకానీ చాలామంది అమ్మాయిలు మాత్రం More Likes This ఆమె (అమ్మ) తో అందరు - 2 ద్వారా SriNiharika నెవర్ జడ్జ్ ఏ women - 1 ద్వారా SriNiharika తనువున ప్రాణమై.... - 1 ద్వారా vasireddy varna అను పల్లవి ద్వారా Soudamini మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories