నాగ బంధం - 18

కమల శ్రీ మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Novel Episodes

నాగబంధం-18 "ఏమి వాసుకీ... ఏమాలోచించు చుంటివీ" అని అనిలుడు అడుగుచుండిన వాసుకి గతమును వీడి వర్తమానమునకు వచ్చినది. "ఆనాడు జరిగినది జ్ఞప్తి కి తెచ్చుకొనుచుంటిని ప్రభూ. ఆ దినమున కర్కోటక చేసిన తప్పిదము మన రాణీ రత్న ప్రభ నీ,రాజా విక్రముడినీ..లలాక్షుడు భూలోక వాసులుగా జీవించ వలసినదని శపించినాడు"కదూ అంది వాసుకి. "కానీ ...మరింత చదవండి