నాగ బంధం - 16

కమల శ్రీ మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Novel Episodes

?నాగ 'బంధం'? (పదహారవ భాగం) తక్షక జరిగింది మొత్తం చెప్పాడు. "అవునా.. అంత జరిగిందా. మరి ఆమె ని చెరపట్టటానికి వచ్చిన ఆ దుండగులు ఎవరు?" అన్నట్టు సైగ చేశాడు శైలేంద్ర. "వారి గురించి.. నీవు ఆనక తెలుసుకొందువు మిత్రమా. ముందుగా నీవు నిర్వర్తించవలసిన దైవ కార్యము కొరకు ఆలోచించుము. గూడేం వాసులు ...మరింత చదవండి