ఇది నా ఓడిపోయిన ప్రేమ కథ - ఇది నా ఓడిపోయిన ప్రేమ కథ

raju regala ద్వారా తెలుగు Love Stories

హెల్లొ అండి !! 2013 సంవత్సరంలో నాకు ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. మాది వైజాగ్. మా నాన్న ఆర్టీసీ లో జాబ్ . మాది మద్య తరగతి కుటుంబం. అప్పటికి నేను డిప్లొమా చదువుతున్నా. అమ్మాయి వాళ్ళది అమలాపురం. వాళ్ళ నాన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగరీత్యా వైజాగ్ లో ఉంటున్నారు. ...మరింత చదవండి