రాత్రి 11:30 అవుతుండగా మబ్బులు పట్టిన ఆకాశం కురవనా వద్దా అని ఆలోచిస్తున్నట్టుగా ఉంటే... నీకోసమే వేచి చూస్తున్నాము అన్నట్టుగా చెట్లన్నీ ఊగుతూ హోరుగా వీస్తుంది ...