Chapter 1: చిన్న ఊరిలో పెద్ద కలలుఅన్వర్ చిన్న గ్రామంలో జన్మించాడు. పల్లె వీధులూ, పచ్చని పొలాలు, మట్టి బూర్ల సువాసనలు… ఇవన్నీ అతని చిన్నతనాన్ని ...
మణి పగిలిపోవడం, లింగయ్యకు కొత్త జన్మచివరి క్షణంలో విక్రమ్ విసిరి గోడకేసి కొట్టాడు. మణి గుర్తుకు వస్తుంది. వెంటనే ఒక ఖడ్గం లాంటిది సృష్టించి ఆ ...
ఒక బిచ్చగాడి ఆలోచన ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతని పేరు రామయ్య. రోజూ ఉదయం లేవగానే గ్రామంలో తిరిగి, ఎవరి ...
ఎపిసోడ్- 1ఉదయం 8 గంటలకు ఫోన్ మోగింది. అఖిరా నిద్ర మత్తులో ఉండగా, ఫోన్ రిసీవ్ చేసి, “హలో” అని ఆవలిస్తూ అన్నది.అటు వైపు నుండి ...
"ఆ వాన రాత్రి – 12 సంవత్సరాల క్రితం"2013, ఆగస్టు నెల. మాచర్ల పట్టణం. ఆ రాత్రి వాన బాగా పడుతోంది. విద్యుత్ పోయింది. చీకటి, ...
రాత్రి 11:30 అవుతుండగా మబ్బులు పట్టిన ఆకాశం కురవనా వద్దా అని ఆలోచిస్తున్నట్టుగా ఉంటే... నీకోసమే వేచి చూస్తున్నాము అన్నట్టుగా చెట్లన్నీ ఊగుతూ హోరుగా వీస్తుంది ...
వీరఘాతకPart - VIకళింగ రాజ్యంలోని ప్రజలందరు వీరఘాతకుని ప్రతాపం గురించి ఆంగ్లేయుల తొ తాను చేసిన యుద్దం గురించి కధలు కధలు గా చెప్పుకుటున్నారు. అతను ...
దంతపురం లొ ప్రత్యెక దర్యాప్తు బృందం (Special Investigation Team) వాళ్ళు వాళ్ళ దర్యాప్తు (Investigation) ని వేగవంత చేసారు. ఆ దర్యాప్తు బృందం అధికారి ...
ఆ రోజు రాత్రి 9 ఏళ్ళ అనిరుద్ కి వీరఘాతకుడి కధ చెప్పి శాంతి నిద్రపుచ్చి తరువాత తాను కూడా నిద్రపోతుంది.కొంచెం సేపటికి ఎవరో ఆ ...
Part - IIIఆ రోజు రాత్రి అందరు పడుకున్నాక వంశి నెమ్మదిగా బయటకి వచ్చి ఊరి చివరన ఉన్న మఱ్ఱి చెట్టుకు వద్దకు బయలుదెరుతాడు.ఊరు పొలిమేర ...
, "నిజమైన ప్రేమ"మొదటి అధ్యాయాన్ని ప్రారంభిద్దాం.అధ్యాయం 1: ఊరి పరిచయం – అనిత, తమ్ముడు, చిన్న కుటుంబంమొదటి పరిచయంపచ్చని పొలాల మధ్య నిలబడ్డ కోనూరుపల్లె ఆంధ్రా ...
ప్రతి రోజూ ఏదో ఒక బాధ్యతతో మన రోజు మొదలవుతుంది. మన గురించి ఆలోచించే సమయం మనకే దొరకదు. మనిషి తనకోసం, కాక పోయినా తనవాళ్ల ...
పరిచయంప్రతి వాక్యం ఒక అనుభూతి.ప్రతి భావం ఒక ప్రయాణం.ఈ పుటల్లోని మాటలు,మీ ఆలోచనలతో మాట్లాడాలని ఆశ.– సంగీత---1.నీవు కోరినదానికై పోరాడటం నీ హక్కు,కానీ అది అందరినీ ...
రాము అనే వ్యక్తి దువ్వాడ అనేపట్టణంలో నివసించేవాడు. అతనికి భార్య కమల, కూతురు అనిత, ఇద్దరు కొడుకులు—రాజు మరియు బాబు. చిన్న ఇంట్లో, చిన్న జీతంతో, ...
‘ప్రేమ’ చేతిలో ఓడిన ఓ ‘విజేత’ ..తిరుపతి నుంచి హైదరాబాదు వెళ్ళే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో ఫ్లాట్ఫారం పైకి వస్తుందన్న అనౌన్స్మెంట్ విని ఉలిక్కిపడింది సౌందర్య. ...
భూమి పైన మాయమైనా రాహుల్ నేరుగా డ్రాకులాల రాజ్యంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ చుట్టూ పరికించి చూస్తే , తనకి ఏదో తేడా కనిపించింది . గాలిలో ...
అభయ్ ఫెయిల్ అయ్యాడు అని తెలియగానే రాహుల్ కూడా ఎందుకో చాలా బాధపడతాడు. మిగిలిన వారి సంగతి చెప్పనక్కర్లేదు . ఎంతైనా మన తోటి వారు ...
అన్వి చికెన్ చూడు సన్న ,సన్న పీసెస్ గా కొయ్యాలా లేకపోతే పెద్దగా కోయినా ? ఆ స్టవ్ పైన అవి మాడిపోతున్నట్టుగా ఉన్నాయి చూడు ...
“ అబ్బా నా చివరి మెషిన్ మామూలుగా ఉంటుందనుకుంటే , ఇంత కష్టంగా ఉంది ఏంటి? ముందే నా పైన తనకి మంచి అభిప్రాయం లేదు. ...
ఆరోజు జరిగిన సంఘటన గురించి రూముకు వెళ్ళిన తర్వాత కూడా ఆలోచిస్తూనే ఉంది అన్వి. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు ? ఆరోజు కూడా అంతే, ...
నెమ్మదిగా కారుచీకట్లు అన్ని తొలగిపోయి వేకువ కిరణాలు అందరిని నిద్రలేపాయి. ప్రశాంతంగా పడుకున్న అన్వి ఫోన్ లోని రింగ్టోన్ , “ హేయ్ .....డూమ్ ....డూమ్...డా...ఏ ...
వారి వెనుక ఒక అబ్బాయి నిలుచున్నాడు. అతడు పవన్ కళ్యాణ్ లాగా తలపై కొద్దిగా మధ్య పాపిడి తీసి ఉన్న తన హెయిర్ ని సరి ...
ఉదయం ఆరు గంటలు అప్పుడే రెస్టారెంట్ ఓపెన్ చేసి దాని లోపల అంతా క్లీన్ చేసి చెత్తను బయటపడేయటానికి వచ్చాడు ఓనర్ .అక్కడ ఏదో చెడు ...
Part - 5పునఃపరిశీలన (Re-Investigation)ముంబయి నగరం లొని ధనవంతులు మరియు పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థల కార్యాలయాలు ఉండె ప్రాంతాలలొ సముద్రతీరం వద్ద ఉన్న కఫ్ ...
Part - 4దర్యాప్తు (Investigation)వైజాగ్ లో ఆర్. కె బీచ్ తరువాత అంత ఎక్కువ పేరున్న ఇంకో బీచ్ ఋషికొండ బీచ్. దానికి దగ్గర లొ ...
Part - 3సందేహాస్పదం (Suspicious)భవ్య జైలు లొ ఉన్న అర్జున్ ని కలవడానికి ఓ 4 రోజులు ముందు. కోర్టు లొ అర్జున్ కేసు ను ...
Part - 2గతం (Flash back)ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఓ ఇంటి తలుపు కొడతాడు. కాసేపటికి ఓ అమ్మాయి వచ్చి తలుపు తీస్తుంది. ఆమె ...
Part - 1ఆత్మహత్య (Suicide)అందమైన సముద్ర తీరం కలిగిన విశాఖపట్టణం. సాఫ్టవేర్ రంగం బాగా పుంజుకుంటున్న తరుణం లొ పెద్ద పెద్ద కంపనీలు వాళ్ళ శాఖలను ...
ఇది ఒక సాధారణ కుటుంబం లో పుట్టిన అమ్మాయి నిజ జీవిత కథ ..నా పేరు మీనాక్షి.నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను.మధ్యతరగతి అంటే… ఒక ...
ఉదయాలు పొగమంచుతో నిండి ఉన్నాయి.ఉదయాల ఆనందంగా ఉన్నాయి..రాత్రంతా నీ గురించే ఆలోచిస్తున్నాను.నువ్వు కనిపించడం లేదు కాబట్టి,ఈ రోజు నీకు అందమైన ఉదయం కావాలని కోరుకుంటున్నాను. నేను ...