Best Telugu Stories read and download PDF for free

రక్తం చిమ్మిన రాత్రి

by SriNiharika
  • 1.8k

రక్తం రాత్రిఉదయం ఏడుగంటల సమయం...ఉత్తరప్రదేశ్‌లోని బడౌత్‌ పోలీస్‌స్టేషన్‌...ఇన్‌స్పెక్టర్‌ మనోహర్‌సింగ్‌ ఏదో పనిమీద ఆ సమయానికే స్టేషన్‌ చేరుకున్నాడు.ఆయన కుర్చీలో కూర్చోబోతుండగా ఓ వ్యక్తి హడావుడిగా స్టేషన్‌లో ...

ఇంటిదొంగలు

by SriNiharika
  • 2.5k

ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసెఫ్ లు మేనేజర్ గున్నారెడ్డి ఎదుట దోషుల్లా నిలుచున్నారు. గతదినం తాను ఛార్జ్ తీసుకున్న మొత్తం ...

నులి వెచ్చని వెన్నెల - 22 (Last Part)

by sivaramakrishna kotra
  • 3.4k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "సమయం పదకొండున్నర అవుతూంది. మీ అంకుల్ పదకొండు గంటలకే వస్తానని చెప్పారు కానీ ఇంకా రాలేదు. ...

నులి వెచ్చని వెన్నెల - 21

by sivaramakrishna kotra
  • 2.3k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "సారీ. నేను నిన్ను హర్ట్ చేశాను." విచార వదనంతో అంది సమీర. "కానీ ఇది కూడా ...

నులి వెచ్చని వెన్నెల - 20

by sivaramakrishna kotra
  • 2.5k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ మళ్ళీ అదే స్వరం. అవే బెదిరింపులు. తను ఏడుస్తూ అడుగుతోంది. బతిమాలుతోంది. కానీ ఆ మనిషి ...

నులి వెచ్చని వెన్నెల - 19

by sivaramakrishna kotra
  • 2.6k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ ఆ రోజు మల్లికా, మేనకలతో ఆఫీస్ లో తన ఛాంబర్ లో కూచుని మాట్లాడుతూ వుంది ...

నులి వెచ్చని వెన్నెల - 18

by sivaramakrishna kotra
  • 2.8k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ “ఇప్పటివరకూ మా అంకుల్ ఎన్నో అసైన్మెంట్స్ టేక్ అప్ చేశారు. అన్నిటిలోనూ విజయం సాధించారు. అది ...

నులి వెచ్చని వెన్నెల - 17

by sivaramakrishna kotra
  • 2.3k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ “ఆ విషయం వదిలేయండి. అది తెలుసుకోవడానికి నేనెలాగూ వున్నాను కదా. ఇంకా ముఖ్యమైన విషయాలు చెప్పాల్సినవి ...

నులి వెచ్చని వెన్నెల - 16

by sivaramakrishna kotra
  • 2.4k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ “నాకు ఒక అక్క వుండేది, నాకన్నా ఏజ్ లో చాలా పెద్దది. ఆమె తరువాత చాలా ...

నులి వెచ్చని వెన్నెల - 15

by sivaramakrishna kotra
  • 2.3k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "ఓహ్, గాడ్, గాడ్, గాడ్!" చాలా సేపటి తరువాత మూడోసారి అనురాగ్ వేడి దింపుకుంటూన్నప్పుడు అనకుండా ...

నులి వెచ్చని వెన్నెల - 14

by sivaramakrishna kotra
  • 2.4k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "ఒకే దెన్. నేను వాటిని నమ్మను." ఒక ఫర్మ్ ఎక్సప్రెషన్ తో అంది సమీర. "దట్స్ ...

నులి వెచ్చని వెన్నెల - 13

by sivaramakrishna kotra
  • 2.5k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "అయితే తను ప్రస్తుతం పేస్ చేస్తూన్న ఈ డిజార్డర్ వల్ల మనకి ఇబ్బంది ఏమీ లేదంటావా?" ...

నులి వెచ్చని వెన్నెల - 12

by sivaramakrishna kotra
  • 2.4k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "అసలు ఏం జరిగింది? ఎక్కడనుండి ఆ ఫోన్ కాల్?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది మల్లిక. "లాస్ట్ ...

నులి వెచ్చని వెన్నెల - 11

by sivaramakrishna kotra
  • 2.6k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "అంకుల్ పోయాక నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావని మాకందరికి తెలుసు. కానీ అంకుల్ లాగే నువ్వూ ...

నులి వెచ్చని వెన్నెల - 10

by sivaramakrishna kotra
  • 2.5k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "నువ్వూ నీ డాడ్ ఎలా వుండేవారో నాకు బాగా తెలుసు. నీకు నీ చిన్నతనం నుండి ...

నులి వెచ్చని వెన్నెల - 9

by sivaramakrishna kotra
  • 2.4k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "నో సందీప్. సమీర మేడం కి ఏ ప్రమాదం రాకూడదు. తనకి ఏ ప్రమాదం జరగకూడదు. ...

నులి వెచ్చని వెన్నెల - 8

by sivaramakrishna kotra
  • 2.7k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "ఎస్, యు అర్ రైట్." తలూపి అంది సమీర. "ఒకసారి డాడ్ బ్యాంకు లో కంపెనీ ...

నులి వెచ్చని వెన్నెల - 7

by sivaramakrishna kotra
  • 2.9k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ హమ్మయ్య! కావాలనుకున్నట్టుగానే చెప్పింది, రిలీఫ్ గా అనుకున్నా, అనకుండా వుండలేకపోయింది సమీర. "కానీ ఆ బాత్రూం ...

నులి వెచ్చని వెన్నెల - 6

by sivaramakrishna kotra
  • 2.7k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ చెంప దెబ్బ కొట్టినట్టుగా వుంది మల్లిక చెప్పింది. అవును, ఇలా ఆలోచిస్తూ కూడా ఆ తరంగ్ ...

నులి వెచ్చని వెన్నెల - 5

by sivaramakrishna kotra
  • 3.1k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ తరంగ్ తో తనకి ఇంకా మల్లికకి కూడా ఫ్రెండ్షిప్ కొద్దీ రోజుల్లోనే ఏర్పడింది. చాలా విషయాలు ...

నులి వెచ్చని వెన్నెల - 4

by sivaramakrishna kotra
  • 3.1k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ అనురాగ్ కూడా కుర్చీలోనుంచి లేచి సమీరకి అపోజిట్ గా వచ్చాడు. "నిజంగా ఒక విషయం గురించి ...

నులి వెచ్చని వెన్నెల - 3

by sivaramakrishna kotra
  • 2.9k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ ఒళ్ళు భగ్గుమని మండింది సమీరకి. తను ఆ బిజినెస్ అంతటికి సోల్ ఓనర్. అయినా అంత ...

నులి వెచ్చని వెన్నెల - 2

by sivaramakrishna kotra
  • 3.1k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "డాడ్ మీకు తెలుసుగా ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో. నేనొచ్చి కేవలం వన్ వీక్ మాత్రమే ...

నులి వెచ్చని వెన్నెల - 1

by sivaramakrishna kotra
  • 7.7k

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ డిస్క్లైమర్ ఈ నవల పూర్తిగా రచయిత యొక్క స్వంత ఆలోచనలతో వ్రాయబడినటువంటిది. ఏ ఇతర రచయిత ...